life ని చాల సాదాసీదాగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందిస్తూ అందరినీ నవ్విస్తూ హేపీ గ గడిపెయ్యలనుకునే రకాన్ని నేను. కానీ దానికి contradicting ga life వేరే plans తో వుంటుంది కదా. so దాన్ని agenda ప్రకారం daily fight తో survival of the fittest మాదిరి journey ని కొనసాగించే ఒక మామూలు మనిషిని. తూ.గో.జి కుర్రోడిని!